అంశం: ఇష్టమైన కష్టం
కళా నైపుణ్యము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారు మంచి వాణి ప్రభా కరి
కళలు నేర్వడం అతి కష్టం
అందులో నిపుణత సాధించడం మరీ కష్టం
అయితే అది ఇష్టం తో కూడిన
సాధనా ప్రజ్ఞ పొందడం కష్టం
అయితే ఇష్టం కనుక అది
కష్టమైన నేర్పు తో సాధిస్తాం
నైపుణ్యము పొంద డానికి ఎన్నో మార్గాలు
సదా సాధన
శోధన అవసరము
అందుకే ప్రజ్ఞ పొందాలి అంటే
అవార్డ్స్ సొంతం అవ్వాలి అంటే
కళా నిపుణత కోసం
అపూర్వ అద్భుత కృషి, కీర్తి
అది ఎన్నో తరాలకు స్ఫూర్తి
కళకారుడు అమృతతుల్యుధ్
భవితకు బంగారు బాట కు స్ఫూర్తి , కీర్తి.
శాంతి _శుభము