మన పాలకులు

మన పాలకులు

రచన: జీ వీ నాయుడు

ఓ రాజకియమా
ఇంత అసహ్యమా
చూడలేకున్నాము
శాసన సభ సమావేశము

ప్రజాసమస్యలు పట్టవు
నిత్యం వ్యక్తి గత దూషణలు
విలువలు మటుమాయం
ఆధిపత్యం అసలైన దుశ్చర్యం

శాసనసభ విలువలు తెలియదు
సంస్కారం అసలు అండదు
మహిళల పట్ల గౌరవం లేదు
ప్రశ్నిస్తే తీవ్రంగా దండెత్తుతారు

ఇలాంటి నేతలు మన ప్రజాప్రతిధులు
ఓటర్లకు ఇస్తారు తాయిలాలు
అనర్హులైన వారికే వేస్తారు ఓట్లు
వారే ఈ నాటి మన పాలకులు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!