నీ స్నేహం

నీ స్నేహం

రచన : మాధవి కాళ్ల

నీ స్నేహన్నీ మర్చిపోలేను.
ఎందుకు రా నన్ను మార్చిపోయావు.
ఎందుకు రా నేను అంటే ఇష్టం అన్నావు.
ఎందుకు రా దూరంగా వెళ్ళిపోయావు.
ఎందుకు రా నీ పెళ్ళికి నీ చెప్పలేదు.
నేను నీకు ఒక అక్క అన్నావు .
ఎందుకు రా నీ బాధలు పంచుకున్నావు.
నేను నిన్ను ఎప్పటికి మర్చిపోలేను.
మన స్నేహనికి ఇచ్చిన విలువ ఇదేనా రా..
నీకు గుర్తు ఉందా
నాకు కాల్ చేసి ఎవరో వేరే వ్యక్తిగా చేసి నన్ను ఆటపట్టించావు.
మొదట నేను నిన్ను గుర్తు పట్టలేదు..
అయిన కానీ నీ పేరు చెప్పలేదు నాతో చెప్పించావు.

ఒక రోజు కూడా నువ్వు నన్ను కలవకపోతే చాలా బాధ పడేదాన్నీ రా..
ఎందుకు రా..నన్ను బాధ పెట్టావు.
కానీ ఒకటి మాత్రం నిజం రా..
నేను నిన్ను మర్చిపోలేను రా..
ఎలా మర్చిపోవాలాని అనిపించింది రా..
కన్నీళ్లుతో అడుగుతున్న రా……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!