మనసంతా నువ్వే

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

మనసంతా నువ్వే

రచన: సుజాత

మధురమైన నీ జ్ఞాపకాలలో

మధురమైన స్వప్నాలు ఎన్నో

నీ జ్ఞాపకాల నీడలలో కళలు కంటూ

నీ రాకకై ఎదురు చూస్తున్నాను కన్నా

నీ ఊహల్లో నా మనసు గుసగుసలాడాలని

కళలు కనని రోజంటూ లేదు కన్నయ్య

నీ వెచ్చని కౌగిలిలో కరిగిపోవాలనెే కోరికలెన్నో

నీ ఊహల్లో ఉంటుూ నీ జ్ఞాపకాలతో.పోరాడుతూ

నా కన్నుల్లో వత్తులు వేసుకుని ఆకాశం వంక ఎదురు చూస్తున్నాను కన్నయ్య

ఆకాశంలోని మేఘంలా వస్తావని వాన

జల్లులను కురిపిస్తామని నా మనసు

పరవశింప చేస్తావని మన ఇద్దరి మనసులు ఒకటై

ఆ ప్రేమ జల్లులలో మనసు మనసు ఏకమై ప్రేమ

సముద్రంలో తడిచి ముద్దయి మన ప్రేమకు

ఆనవాళమై మన ప్రేమ ఊహల్లో గుసగుస లాడుతూ

వెన్నెలను కురిపించెే చంద్రుడిలా పరిమళాలను

వెదజల్లే మల్లెతీగలా అల్లుకుపోవాలి ఉంది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!