మనసులోని భావాలు

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

మనసులోని భావాలు

రచన: సంజన కృతజ్ఞ

భాషకు అందని భావం ఏదో మదిలోఉయ్యాలలూగుతూంటే
తీయని జ్ఞాపకాలు దొంతరలు
అలలై ఎగిసిపడుతుంటే
బాల్యంలోని మధురక్షణాలు
అంతరంగంలో సందడి చేస్తుంటే
గతమొక మధుర జ్ఞాపకమై
భవిష్యత్తోక తియ్యని కలై
ఆనందంగా చెమరుస్తున్నాయి నా కళ్ళు
ఆ జ్ఞాపకాల అనుభూతుల్లో!!
నా హృదయ వేదన విన్నావా నేస్తమా…
నా అంతరంగ మదనంలో నిన్ను ప్రేమిస్తున్నా…
నా ఊహల పల్లకిలో నీ తలుపు కోరుకుంటున్నా…
ఎదో కలలో కౌగిలిలా నిన్ను చేరుకోవాలిఅనుకుంటునా…
ఈ నిశ్శబ్ద తరంగాలలో నా ప్రేమను అన్వేషిస్తునా…
నీ ప్రేమ కోసం తపన పడుతున్నా…

You May Also Like

One thought on “మనసులోని భావాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!