మూగ ప్రేమ

మూగ ప్రేమ

రచన: యాంబాకం

ఓ నామూగ ప్రేమ నా ఆశలకు ఆయువు నీవు
ఓ నామూగ ప్రేమ నా ఊహలకు ఊపిరినీవు
ఓ నామూగ ప్రేమ నా కనులకు కలవరం నీవు
ఓ నామూగ ప్రేమ ఉషోదయాన సుప్రభాతం నీవు
ఓ నామూగ ప్రేమ మదిలోని భావాలకు అక్షర భాష్యం నీవు
ఓ నామూగ ప్రేమ చెరగని జ్నాపకాలకి చిరునామా నీవు ఓ నా మూగ ప్రేమ వేయి జన్మల బంధం నీవు
ఓ నా మూగ ప్రేమ మౌనరాగం నీవు
ఓ నా మూగ ప్రేమ దేవుడు ఇచ్చిన వర మే నీవు
ఓ నా మూగ ప్రేమ నా కోస మే నీవు
ఓ మూగ ప్రేమ నా ప్రాణమే నీవు
ఓ నా మూగ ప్రేమ నా జీవితమే నీవు
ఓ నా మూగ ప్రేమ హృదయ స్పందన నీవు
ఓ నా మూగ ప్రేమ నా బంగారు కలలు నీవు
ఓ నా మూగ ప్రేమ నా చిరునామా నీవు
ఓ ప్రేమ నా మూగ ప్రేమ

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!