నా తెలంగాణ

నా తెలంగాణ

రచన: ఎన్. రాజేష్

ఎందరో అమర వీరుల త్యాగ ఫలం,
చేదించి సాధించి తెచ్చుకున్న
బంగారు రాష్ట్రం,
కాళేశ్వరం జల నిధితో నీటి కట కట కు అడ్డుకట్ట వేసి,
విధ్యుత్ సమస్యలను ఏకంగా తీర్చేసి,

రైతు గోసకు అడ్డుకట్టగా రైతుబంధువై,
పేదవాడి సొంతింటి
కల నెరవేర్చి,
వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ తో బాసట ఆయే,

కళ్యాణ లక్ష్మి,అమ్మ ఒడితో
రహదారులకు మోక్షమాయే,
ప్రజా సంక్షేమ పథకం..
స్వపరిపాలనతో అన్నింటా అభివృద్ధి తో అగ్రగామి కావాలనే లక్ష్యం..!

ఇక నిధులు తెచ్చి,
నియామకాలు పెంచి,
మూడు కోట్ల ప్రజల ఆశ ఆకాంక్ష లతో వెలుగొందాలి బంగారు తెలంగాణయై..!

నిలవాలి దేశం లోని రాష్ట్రాల కెల్లా అగ్రగామిగై.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!