ఊత కర్రల బతుకు

ఊత కర్రల బతుకు

లోడె రాములు

ఆయుధం ఏదైనా జీవితం నాశనం చేయడానికే
ఊత కర్రల బతుకు కాకూడదు ప్రపంచం
వ్యసనాలన్నీ పాతాళానికి మెట్లు
మనిషి పతనానికి బ్రేకుల్లేని వేగం లాంటివి
వ్యసనాలకు బానిస కావడం అంటే మన గోతి మనం తీసుకోవడమే
ఎవ్వరైనా వ్యసనాలకు దూరం అయితేనే విజయం
మాట మనిషికి నిజాయితీతో కూడిన అలంకారం కావాలి
కోపతాపాలను అదిగమించిన వారికే సత్య వచనాల సారం అర్ధమవుతుంది…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!