నాఊహల్లో

(అంశం:”అగమ్యగోచరం”)  

నాఊహల్లో

రచన :: యాంబాకం

నాఊహల్లో పేదవాడి మనుగడ అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో పెరుగుతున్న ధరలు అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో మనిషి లో పెరిగేస్వార్దం అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో మనిషి విలాసాల జీవితాలు అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లోమనిషి ఉద్యోగ కొరత అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో పకృతికలుషితం అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో మనిషి చదువు అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో మనిషి అకాల మరణాలు అగమ్యగోచరంగా ఉంది
నాఉహల్లో మనిషి విలాసాలు అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో మనిషి రంగాల వ్యామోహలు అగమ్యగోచరంగా ఉంది
నాఊహల్లో మనిషి ఆధునికఅలవాట్లు అగమ్యగోచరంగా ఉంది
నాఉహల్లో మనిషికి కొత్త రోగాలు అగమ్యగోచరంగా ఉంది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!