పెంకిపెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

పెంకిపెళ్ళాం

రచన :: మల్లాదిసోమేశ్వరశర్మ

పెళ్ళాం పెంకీ!
మొగుడేమో కొంటి!
నాసామిరంగా!
ఆ కాపురం అద్భుతమే!
ఆవిడ చెబితే వినదు!
ఈయనకు ప్రతీది వెటకారమే!
మరియాసంసారంసంగతి!
అబ్బో వర్ణనాతీతం!
వారిరువురు ఎవరిమాటవినరు!
చెబితే అసలు! వినుకోరాయె!
ఎడ్డెమంటే తెడ్డేము!
తెడ్డెమంటే తెలకపిండీ!
అయోమయం!
అంధకారబంధురం!
అగమ్యగోచరం!
ఆకాపురం!

You May Also Like

One thought on “పెంకిపెళ్ళాం

  1. చాలా బాగుంది కవిత శర్మ గారు.మరిన్ని కవితలు మీ కలం నుండి కలకాలం రావాలి._ బి హెచ్.వి.రమాదేవి.రాజమహేంద్రవరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!