నాకు నచ్చిన కవిత
రచన:: సుజాత
నేను కళలు కన్న నేస్తానివి నీవే
నా.కళలకు ప్రాణం పోసిన నేస్తానివి నీవే
నా అనుకున్న నిజమైన నేస్తానివి నీవే
నాకు ఒక దారిచూపించిన నేస్తానివి నీవే
నా ప్రాణంలో ప్రాణంగా నిలిచిన నేస్తానివి నీవే
నా ఇంటి దీపానివై నా ఇంట్లో వెలుగు నింపిన చిరుదివ్వెవు నీవే
మన మధ్య ఏ అరమరికలు లేని అల్లరి నేస్తానివి నీవే
నా అడుగులలో నీ అడుగులు వేస్తూ నా గమ్యానికి తోడునీడవు నీవే
నా జీవితంలో ఎప్పుడూ చెరగని నేస్తానివి నీవే
ఆకాశంలో చంద్రుడు నీ ఇవైతే నీ చుట్టే తిరుగుతు ఉండే నక్షత్రాన్ని నేను
వెన్నెల పంచే చంద్రుడు నీవైతే మల్లెతీగలా అల్లుకుపోయే ప్రకృతిని నేనే
ఎప్పుడూ జతగానే ఉందాం.
…