నాలో నేను
-దోసపాటి వెంకటరామచంద్రరావు.
నాలో నేను
నాకు నేను
నేనంటే నేనే
నాకు నేనే
నేనే నేనే
అంతా నేనే
అన్నింటా నేనే
నేడు.నాది
రేపు నాది
నిన్న నాది
కాలంతో నేను
నాతో కాలం
నేనొక్కడినే
నాతో ఎవరూ రారు
నేనెవరితోను పోను
నేను ఒంటరిగా వచ్చాను
నేను ఒంటరిగానే పొతాను