పల్లె అందము
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
సూర్యుడు ప్రకాశవంతంగా
కొమ్మలు మాటున దాగి లేలేత
కిరణాల ప్రసరింప చేసే అందము ఎంతో ఆనందము
ప్రకృతిలో ఎన్నో అపురూప చిత్రాలు కుంచకు అందని
విచిత్ర విన్యాసాలు భగవంతుని రంగుల మేళా వింపు వర్ణ సౌందర్యము ఎంతో
అపురూపం ప్రతి చిత్రం కళాకారుని కి కొత్త ఊపిరి
ప్రకృతి నీ ఆస్వాదించ గలిగితే
ఎన్నో ఆనందాలు మన సొంతం కళల న్ని అద్భుత రూపాలు మనిషి జీవన గమనానికి విన్నూత్న విన్యాసాలు అదే ఆధునిక
మానవుడు కంప్యూటర్లో
చిత్ర చిత్ర రూపాలు