పంచభూతాలబాధ

పంచభూతాలబాధ

రచన: కార్తీక్ దుబ్బాక

మానవుల వికృతి చేష్టలు
విలయ తాండవం చేస్తున్నాయి
పసిడి, పసిమొగ్గలు నలిగి పోతున్నాయి, అబలలు
బలై పోతున్నారు……

మగ,మానవ మృగాళ్ల
చెడుబావాలున్నోళ్ల చేష్టలకి,
ఘోరాలకి పంచభూతాలు
ఘోసిస్తున్నాయి

ఆకాశం ఆక్రోశిస్తుంది
నీరు కన్నీళ్లు కారుస్తుంది
నిప్పు దహించేస్తుంది
భూమి తపిస్తుంది
గాలి ఘోసిస్తుంది,

నిచ్చేస్టులై కాదు….
కోపాన్ని, తాపాన్ని ఆపి
క్రోదాన్ని, శక్తిని అణిసి

మానవ తప్పిదాలకు
మరణ శాసనం రాస్తు
క్షమను చూపిస్తూ…
పంచభూతాలుబాధపడుతున్నాయి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!