శరన్నవరాత్రులు

శరన్నవరాత్రులు

దోసపాటి వెంకటరామచంద్రరావు

అశ్వీయుజశుద్ధపాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు
తొమ్మిది దినములు తొమ్మిది రూపములతో అమ్మవారి
దర్శనములు
మహపుణ్యదినములుగా ప్రసిద్దమైనవి
మహిమాన్వితమైనవిగా ప్రాశస్త్యం
భక్తిశ్రద్ధలతోడ అందరూ కొలిచేరు
ఆనందతాండవముల తోడ గడిపేరు
పిన్నలు పెద్దలు అందరూ ఒకటిగా ఆనందించేరు
తెలుగులొగిళ్ళలొ బొమ్మలకొలువులు పెట్టేరు
విజయదశమినాడు ఆయుధపూజ చేసేరు
శమీవృక్షమునకు మొక్కేరు
వివిధవేషధారణలతో అలరించేరు
దసరాపండుగ సరదాలపండుగ
దేశమంతటను ఆనందముగా జరుపుకొందురు
హిందూసంస్క్రుతీసంప్రదాయములు సకలశుభదాయకములు
ప్రజలసంక్షేమమే పండుగల ప్రయోజనము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!