రాలిన ఆశలు

రాలిన ఆశలు రచన :: జయసుధ కోసూరి రాలిపోతున్న బంధాలు మూగబోతున్న మనసులు..! జీవితం నల్లేరు పై నడకేం కాదు. గుచ్చిన పల్లేరు కాయల మయమే..! ఎన్నో ఆశలు, ఆశయాలతోనిండి చిటారు కొమ్మన

Read more

జ్ఞాపకాల పిట్ట

జ్ఞాపకాల పిట్ట రచయిత :: జయసుధ కోసూరి నీలాకాశపు నింగిలో.. పరుచుకున్న వెన్నెల సాక్షిగా.. నీకోసం వెతుకుతూ.. నెలవంక కన్నుగా జేసుకొని.. పెదాలపై నీపాటను పూయిస్తున్నా.. !! ఓ సంధ్యా సమయాన నీవొచ్చిన

Read more

విలువ లేని గాయం

విలువ లేని గాయం రచయిత :: జయసుధ కోసూరి ఉబికొస్తున్న ఆవేశం.. ముక్కు పుటాలను అదరగొడుతున్నా.. పౌరుషంతో గుండెలు ఎగసిపడుతున్నా.. అణచుకోవాలని చూసే “ఆడతనాలం”.!! మనిషికి తప్ప మనసుకి విలువివ్వని ఆచారాల మధ్య

Read more

అరణ్య పురాణం

అరణ్య పురాణం రచయిత:జయసుధ కోసూరి అన్యాయాలు, అసమానతలు లేని కొత్త లోకమొకటి సృష్టించబడాలి. గతపు గాయాలకు సంతోషపు పుప్పొడిని అద్దాలి. రాయబడని ఓ నెత్తుటి కావ్యం మరణపు అంచున సీతాకోక చిలకై ఎగరాలి.

Read more
error: Content is protected !!