ప్రకటనల గారాలు

ప్రకటనల గారాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

సూర్యోదయంతో పాటు వాన ముత్యాలు నవరత్నాలు ప్రకృతి వరాలు ప్రకటనల జోరు
పిల్లల పరుగులు గారాల హోరు
ఆకులపై పడి పచ్చల మాదిరి
బురదలో పడి పగడాల్లా
ఎఱ్ఱపూలపై పడి కెంపుల్లా మెరుస్తూన్న చినుకులు
చంటి గాడు అడి పాడి అల్లరితో
చాక్లెట్ బోయ్ లా ఇంటికి వస్తె
బుజ్జి టైడ్ గాడు సర్ఫ్ గాడు
ఏరియల్ గాడు ఎక్సెల్ గాడు
మా చంటి గాడు అంటూనే
బామ్మ గారాలు చేస్తే
అల్లారు ముద్దుగా పాటలు పాడుతూ
మా చంటి గాడు చాక్లెట్ బురదలో అడి ఫస్ట్ వచ్చినందుకు మ్ టీ అర్
జామూన్ లు బహుమతి
అల్లరి చంటీ గాడు బుడగలు
బద్దలు కొట్టి నందుకు క్రంచి
బిస్కెట్లు పంచి పెడుతున్నా
అల్లరి చంటి గాడ్ మా ఇంటి
బంగారు ఖజానా, జాయిసలూకస్
కళ్యాణ జూలేర్స్, భీమా నగలు
వాడి అల్లరి మాకెంతో అద్భుతం
అపూర్వ ఆనంద వరము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!