ప్రకృతి ప్రేమ

ప్రకృతి ప్రేమ

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

అందాల ఆమని అందుకో నా
మది ప్రేమ ఓ అపురూప భామిని
మందార మాలలు అమృత
భావాలు మదిలో హరి చంద నాలు
అందుకో ఆమని ఓ ప్రియా యామిని
కోయిల రాగాలు కొత్త స్వరాలు
సదా సాహిత్య సుందర ప్రక్రియలు
ప్రకృతి అంతా నిండి ,పరవశం చెంది
మనసు అంతా హాయిగా మమత లే నింపి
నా స్వర రచన ఆ వాణి కృప
దీవించి నాకు వర మిచ్చెను
ఓ ప్రకృతి రాణి నీకు వందనము
అందాల అమనీ అపురూప
యామిని ఓ అద్భుత భామిని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!