ప్రశ్నించేనా అంతరంగం 

ప్రశ్నించేనా అంతరంగం 

రచన: క్రాంతి కుమార్

బానిస జీవితానికి
అలవాటు పడిన బ్రతుకులకు
ప్రశ్నించే అంతరంగం అనేది ఉందా ?

ఇష్టంలేని పనులు చేస్తూ
జీవనం సాగిస్తున్న మనుషులకు
జవాబు చెప్పే వారెవరు ?

తప్పని పరిస్థితుల్లో కొందరు
తప్పించుకోలేక మరి కొందరు
అంతరంగాన్ని అణచివేస్తూ
అంతరాత్మను సమాధి చేస్తూ
మనసును రాతిగ మలచి
ముఖాన నవ్వుల రంగులు అద్ది
బ్రతుకు పోరాటంలో సమిధలుగా
కాలిపోతున్న జీవితాలు ఎన్నో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!