పూలబాణం

అంశం : మన్మధ బాణం

పూలబాణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

మదిని మురిపించే ఓ ప్రేమ
మనసును అలరించును ఓ ప్రేమ
నన్ను అలరించును ఆ ప్రేమ
హద్దు లేదు ఆ పలుకరించే ప్రేమ

పలువరించినా అదే ప్రేమ
కలత చెందినా అదే ప్రేమ
బంధాల చిరునామ ఈ ప్రేమ
బంధనాల సృష్టికై ఈ ప్రేమ

భవిష్యత్తు పై పెంచును ప్రేమ
బతుకును నడిపించును ఈ ప్రేమ
పూల పాన్పు పరచును ఈ ప్రేమ
అందాల లోగిలికి పునాది ఈ ప్రేమ

అనురాగం నేనంటుంది ఈ ప్రేమ
అనుభందాన్ని పెంచుతుంది ప్రేమ
ఓ పూల బాణమే అగును ఈ ప్రేమ
అందరూ కోరుకునే తీపి గుర్తు ఈ బాణం చేసే ఓ గాయం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!