పులకింతలు

పులకింతలు

రచన: మక్కువ.అరుణకుమారి

ముత్యాల సరములంటి మాటలతో
మది వీణియలు మీటుతుంటే
అనసరముకదా చింతా క్రాంతులు
కలే వరముగా కళ్ళెదుట నిలిచినపుడు
కలవరము ఏలనో సఖీ!
మృదుకరము అగు
నీ కరములతో
నా నరనరములు మీటుతూ
నీ వశీకరము చేస్తుంటే
నా నరములలో గిలిగింతల పులకింతలు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!