రాజ ముద్ర రత్నాల ముద్ర
రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి
రాజ ముద్రలా ఇవి రత నాల ముద్రలు
ఎక్కడ చూసినా వీటి ప్రాముఖ్యం మెండు
విద్య వంతులు కూడా ఈ ముద్రలు వెయ్యాలి ఏమి చిత్రం విచిత్రం విన్యాసం
ఆనాడు విద్య లేని వింత పశువు లు
ఈ నాడు విద్య ఉన్న వింత జంతువులు
వేలిముద్ర గాళ్లు గా ప్రసిద్ది ఆనాడు
నేడు అందరూ విద్య ఉన్నత అధికారులు
ఈ రాజ ముద్ర లు కూడా తప్పక వెయ్యాలి
ఏ ఆఫీస్ అయినా నేడు దీని విలువ ఉన్నతి
అనంతము కొందరికి రేఖలు అరిగి పోయి
రాతలు మా రి సమస్యలుగా మిగిలాయి?
ఇంకా చదివిన విద్యకు విలువ ఇంకులు
ఆకు పసర్లులు ముత్తాతల కాలం నుంచి
ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ వెలి ముద్రలు
నేటి రాజ ముద్రలు ,రేపటి రత్నాల ముద్రలు