రక్షాబంధనము

రక్షాబంధనము

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

అన్నా చెల్లెల్ల అనురాగబంధం
అనురాగబంధం అపురూపబంధం
అపురూపబంధం శ్రావణపూర్ణిమనాడు
శ్రావణపూర్ణిమనే రాఖీపూర్ణిమంటారు
రాఖిపూర్ణిమంటారు జగమంత జరుపుకుంటారు
జరుపుకుంటారు ఆనందంగా
ఆనందంగా అన్నాచెల్లి అక్కాతమ్ముడు గడుపుతారు
గడుపుతారు పురాణములలో జరుపుకున్నారట
జరుపుకున్నారట ద్రౌపది శ్రీకృష్ణునకు కట్టెనట
కట్టెనట శచిదేవి అమరేంద్రునకు
అమరేంద్రుడు అసురలను చంపి విజయం సాధించెనట
సాధించెనట అనాడు అందరూ రక్షాబంధనమున
రక్షాబంధనమున అన్నలకు చెల్లెలు కట్టెదరు
కట్టెదరు అక్కలు తమ్ముళ్ళకు శ్రావణపూర్ణినాడు
శ్రావణపూర్ణిమ రక్షాబంధనము ఒక వేడుక
వేడుక చేసుకొందురు అన్నాచెల్లెలు అక్కాతమ్ముళ్ళు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!