సంకెళ్ళు!

(అంశం:”బానిససంకెళ్లు”)

సంకెళ్ళు!

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

సంకెళ్ళను తుంచుదాం,
బానిస సంకెళ్ళను పగులగొడుదాం,
బ్రిటీష్ వాళ్ళు, నిజాంప్రభువులు,
జమిందార్లు,పెత్తందార్లు
పిల్లలను బానిసలుగా
చూసేవాళ్ళు,ఇలా ఒకరి
తర్వాత ఇంకొకరు,
ఇంకానా,ఇంకానా,
ఇకపైసాగవు ఈ నిలువుదోపిడీలు,
బాధితుల బంధనాలు
తెంచేద్దాం,బంధికానాలు
తెరిపిద్దాం,
స్వేఛ్ఛా,సమానం ,నీతీ,
న్యాయం మన ఆదర్శం!
భరతవీర లేవరా,
మానవత్వంతో, అందరికీ
సమానహక్కులు కల్పించరా!
స్వేఛ్ఛావాయువులు
ప్రసాదించరా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!