సేవాతత్వం -మనోథైర్యం

సేవాతత్వం -మనోథైర్యం

రచయిత: V. కృష్ణవేణి

అడిగంటిపోయిన,ఛిద్రమైన
మానవత్వాన్ని వెన్నుదన్నుగా
ఆత్మథైర్యాన్ని  తట్టిలేపుతూ
సహాయమనే ఆయుధాన్ని ప్రయోగిస్తూ
మానసిక క్షోభను తరిమికొడుతూ
చేతికందని సేవలు నిలిపి
సేవతత్త్వంతో నీనున్నాననే
మొక్కవోణీ భరోసా ఇస్తూ
కష్టసుఖాలలో కలిసిఉంటూ
మానవత్వాన్ని చాటుకుంటూ
మనోబలం నింపుతూ
అదేమహాభాగ్యమని,
మానవ సంబంధాలను తెలియచేస్తూ
సాటిమనిషి సేవతత్వాన్ని చూపుతూ
సహాయం కోసం
కనుమరువుతున్న ఎదురుచూపులను
కాలరాస్తూ ముందుకు కదులుతూ
రేపటి తరానికి  మానవవిలువలను
గుర్తింపచేస్తూ
మానవమనుగడ సుసాద్యమని,
సాటి మనిషి తన బాధ్యత ను గుర్తించి నిజమయినా సేవాగుణాన్ని చూపించడమే
అసలైన మానవత్వం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!