పుట్టినరోజు శుభాకాంక్షలు యశస్వి

పుట్టినరోజు శుభాకాంక్షలు యశస్వి

అమ్మకు ప్రేమను పంచే అమ్మగా..

నాన్నకు ముద్దు ముద్దు మాటల చిన్నారిగా..

తమ్ముడికి అల్లరి ఆజ్ఞల పెద్దరికంగా…

మా ముసి ముసి నగవుల వయ్యారి..

ముత్యమంత స్వచ్ఛమైన మనస్సు గల సుకుమారి..

మా అందమైన పొదరింటిని 

అనురాగల హరివిల్లుగా మార్చి..

తన యశస్సుని మాకు పంచే..

మా బంగారు తల్లి..

“యశస్వి”కి పుట్టినరోజు శుభాకాంక్షలు💐🍰🍫🎂

ప్రేమతో మీ
చిన్న(నాన్న),జయ(అమ్మ) 
హరి శ్రీనివాస్(తమ్ముడు)

💐

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు యశస్వి
       From 
        తపస్విమనోహరం
 

You May Also Like

9 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు యశస్వి

  1. Many more happy returns of the day yasaswi…. Stay blessed… Happy birthday…💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂

  2. Happy happy happy happy birthday to u Yesasvi….💐💐💐🎂🎂🎂🎂🍫🍫🍫🍫🍫🍬🍬🍬🍬🍬🍧🍧🍧🍧🍧

  3. జన్మ దిన శుభాకాంక్షలు యశస్వి…💐💐💐

  4. పుట్టినరోజు శుభాకాంక్షలు యశస్వి🎂🍫🎉🎊🎁
    ఇలాంటి పుట్టినరోజు రోజులు ఎన్నో జరుపుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!