తెలుగు-వెలుగు

తెలుగు-వెలుగు(ఇష్టపది)

రచన: డాక్టర్ అడిగొప్పుల సదయ్య

గిడుగువారు నొక యురు అడుగు వేసిరి తెలుగు
నుడియందు వ్యవహార నుడికి గొడుగు పడుతూ
భాషయందలి సకల యాసలన్నియు వెలిగి
సాహిత్య లోకమున సమవసించెను మిగుల
మధురమైనది తెలుగు మృదువైనదీ తెలుగు
సరళమైనది తెలుగు సాధువైనది తెలుగు
స్వచ్ఛమైనది తెలుగు ముచ్చటైనది తెలుగు
మిలమిలా మెరయుచూ నెలరాజులా వెలుగు!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!