తాళం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

తాళం

రచన :: యం. సుశీల రమేష్

నేను ఒక పెంకి పెళ్ళాం.

మా ఆయన మనసుకు వేసాను గొళ్ళెం.

ఇక నన్ను దాటి వెళ్ళలేడు
నేను నిండా పరిచిన పళ్లెం.

అస్తమాను చేయదు మారం
ఈ పెంకి పెళ్ళాం.

తిడితే వేస్తాను ఆయన నోటికి
నా పెదవులతో తాళం.

వేస్తాను ముద్దు మురిపాలతో
వలపుల కౌగలింతల తాళం.

నా నడుమున రవ్వల వడ్డాణం

తొ సంధి స్తాను మన్మధ బాణం.

నన్ను చూస్తేనే చాలు ఆయన
పొగరుకు పడతుంది గొళ్ళెం.

నేనే ఒక పెంకి పెళ్ళాం.

You May Also Like

One thought on “తాళం

  1. సూపర్.. నిన్ను నువ్వు పెంకి పెళ్ళాం గా ఒప్పుకున్నందుకు ..😀😀👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!