తెలివైన తీర్పు(కథాసమీక్ష)

తెలివైన తీర్పు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: చెరుకు శైలజ

కథ: తెలివైన తీర్పు
రచన: చెరుకు శైలజ

ఒక పల్లటూరులో జరిగిన ఈ కథ  ఎంతో కష్టపడి  కుట్టిన  చీ ర పోవడం దాని  గురించి  వనజ బాధపడడం   కూతురి  బాధను చూడలేకతండ్రి
ఊరిలో ఉన్న  సత్తయ్యా  అనే    అతన్ని  పిలిపించి విషయం  చెప్పడం. ఆ రోజుల్లో సత్తయ్య అనే  వ్యక్తి తన తెలివితేటలతో మంత్రం పేరుతో మనుషుల్లో భయాన్ని కలిగించి   దొంగను పట్టుకోవడం, ఆయన ఇంట్లొకి ఎవరెవరు  వస్తారు అని తెలుసుకొని వల్ల ఇంటికి మంచి నీళ్ళకోసం వచ్చే ఆడవాళ్ళ వివరాలు తెలుసుకొని   వారిని అందరినీ ఒక దగ్గరకు పిలిచి కొన్ని పుల్లలు  ఇచ్చి రేపు  పొద్దున ఎవరి పుల్ల అయితే ఇంచు పెరుగు  తుందో  వారే దొంగ అని  చెప్పడం. ఆ చీర తీసిన అమ్మాయి భయంతో పుల్లని ఇంచు విరిచి మరునాడు తీసుకెళ్ళేసరికి అతను అన్ని పుల్లని పరిశీలించి విరిచిన పుల్ల ను చూసి అమే దొంగ తనం చేసింది అని  తీర్పు చెప్పే విధానం, ఎవరిని ఒక మాట అనకుండా సున్నితంగా పుల్లలతో  సమస్య ను పరిష్కారం చేయడం నిజంగా ఎంతో గొప్ప  విషయం, ఇది నిజంగా జరిగిన  కథ జరిగిన విషయన్నే కథగా రాశాను.
ఆ రోజుల్లో ఊరిలో ఏదైనా  సమస్య వస్తె వాళ్ళకి వాళ్ళే పరిష్కారం ఉమ్మడి గానే చేసుకునేవారు
అది ఊరు మంచితనానికి   నిదర్శనం. అందరు కలిసి కట్టు గా చెప్పుకునే తీర్పు నాకు  చాలా నచ్చింది. అందరు తప్పక చదవవలసిన కథ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!