తియ్యని బాధ

తియ్యని బాధ

మాధవి కాళ్ల

నిన్ను ఎంతో ప్రేమించాను.
అయిన ఎందుకు నా ప్రేమని వదులుకున్నావు
నాకు అర్థం కావడంలేదు.
నీకు బాధ లేదా.
ఎందుకు లేదు ఉంది
మనసారా ప్రేమించాను.
కానీ ఇప్పుడు ఆ బాధ స్థానంలో ఆరాధన ఉంది.

నేను బ్రతికి ఉన్న కాలామంత నువ్వే నా ప్రాణం.
నీ కోసం ఎదురు చూస్తాను.
ఎప్పుడు నీ ప్రేమ గురించి చెబుతావో అని ఎదురు చూస్తాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!