తుంటరి

అంశం : హాస్య కవిత

తుంటరి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధవి కాళ్ల

పకింట్లో ఉంది పకోడీ
ఎదిరింట్లో ఉంది చెకొడి
మా ఇంట్లో ఉంది ఓ కోడి….
నేను వేసాను కోడికి మేత
నేడు కోసాను పంట కోత
అమ్మ చెప్పింది ఓ మాట
అదే నా బాట..
బుజ్జి ఇచ్చాడు బజ్జీ
బజ్జీ చూశాక ఎక్కింది పిచ్చి
పిచ్చి తో నేను తిన్నాను మిర్చి…
నేను చేశాను ఓ షికారు
అక్కడ విన్నాను ఓ పుకారు
దానితో నా బుర్ర అయింది బ
వర్షంతో వినిపించాయి
బెక బెక….
దానితో నడిచాను
చక చక…..
నేను బురదలో జరాను
జక జక.
అందరూ నవ్వారు
పక పక.

You May Also Like

One thought on “తుంటరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!