అంశం:హాస్య కవిత
హాస్య కవిత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: యస్. ప్రవీణ్
ఫ్యాషనుల కాలమొచ్చే…
పరిషాను తెచ్చిపెట్టే…
మొటిమలున్న ముఖము…
మేకప్పు జీవులు…
మేకప్ ముఖాలు…
చూడలేని ఆకారాలు…
మూతులకు లిపిస్టిక్కులు…
ముఖాలకు టికీలీలు…
మనిషికి లేని విలువ…
మేకప్ కు ఉంది విలువ…
భర్త సంపాదన తక్కువ…
భార్య మేకప్ ఖర్చు ఎక్కువ…
అందుకే అన్నారు పెద్దలు…
ముఖాలకు వాడొద్దు మేకప్ లు…
అవిలేకుంటే ఉంటాయి ముఖాలు…
ఎవరు చూడలేని గోరాలు…