ఊహల ఊర్వశి

ఊహల ఊర్వశి

రచయిత: బోర భారతీదేవి

వెండి మబ్బుల్లో విహరించే
నిండు పున్నమి జాబిలి నీవు
నా ఊహల ఊర్వశి నీవు.
ఎద లోతుల్లో ఉప్పొంగే
ఆశల ఊపిరి నీవు.
మనసుదోచి మబ్బుల పల్లకిలో ఊరేగె
ఊహా సుందరి నీవు
కవ్వించే కలల రాణీవి నీవు
నా ఎద గూటిలో గూడు కట్టి
నీ రాక కోసమే నా నిరీక్షణ
నా కలను పండించగ రావే
క్షణమొక యగముగ నే నిలువ లేనే
నాలో విరహ తాపాన్ని పెంచి
గుండె గాయాన్ని చేయమాకే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!