అంశం: చీకటి వెలుగులు
వెలుగు దివ్వెలు
రచన: నారు మంచి వాణి ప్రభా కరి
సూర్యుని వెలుగు కిరణాలు
జగతికి మేల్కొలిపే రేఖలు
ప్రతి చీకటి వెంట
వెలుగు వెన్నంటి మంచి చేస్తూ
ప్రకృతి రక్షణ విజ్ఞాన శోధన ఐక భావన
భగవంతుని పెద్దల దీవెన
పితృదేవతల ఆశీస్సులు
సత్యభామ మహిళ స్ఫూర్తి
నరకచతుర్దశిన అభ్యంగన స్నానంకొత్తబట్టలు
దేముడి పూజ లక్ష్మి ఆరాధన
దీపావళి అమావాస్య రోజు
సాయంత్రం గోగు కర్రల దీపాలు
వెలిగించి దిబ్బు దిబ్బు దీపావళి
మళ్లీ వచ్చే నాగుల చవితి పాడి
దక్షిణం వేపు గోగుకర్రలు వేసి
కళ్ళు తుడిచి కాళ్ళు కడిగి
స్వీట్ పెట్టీ లోపలికి వెళ్ళి
దీపాలు వెలిగించి పాటా సులు
వెలిగించి అనందం పొందాలి