విచిత్ర ధోరణి

అంశం: అందమైన అబద్దం

విచిత్ర ధోరణి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

అది ఒక అమృత పదము
మనస్సుకి హాయి ఆనందం
ఆ పదాలలో నిజం కాదనీ
అన్నా ఎంతో ఆశ ఉంటుందో
లాటరీ డిస్కౌంట్ ఆఫర్లు ఎన్నో
అవన్నీ రంగు రంగుల అబద్ధాలు
పెళ్ళివారు కట్నం వద్దు లాంఛనాలు ముద్దు
అదే జీవిత ప్రమాణానికి హద్దు అంటూ
ఆదర్శం కబుర్లు అన్ని మనసుకి
మెచ్చి కొత్త జీతవితం అంతా మాయ జాల అబద్ధాలే
జీతం ఘనంగా చెప్పి తరువాత
స్నేహితుల ను అమ్మ నాన్న లని
డబ్బులు అడగటం అప్పు అడగటం
ఎదో అమృత తుల్యమైన అబద్ధాలు ఎన్నో
కొందరు గొప్పలు కోసం అన్ని ధరలు
ఆఖరికి కూరలు ధర
కూడా ఎక్కడలేని అభద్దపు
ధరలు చెపుతూ అనందం
పొందుతూ వింత విచిత్ర ధోరణి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!