విచిత్ర హాస్యము

విచిత్ర హాస్యము

రచన:నారు మంచి వాణి ప్రభా కరి

కాదేది అనర్హం హాస్యానికి
కామిడీ కింగ్ లు ఎందరో
హాస్య చతురతతో ఎన్నో
జీవితాలకు ఆరోగ్య వర సిద్ది
మంచి హాస్యం మనసులో నుంచి మర్చి పోలేరు జీవితకాలం ఆలోచిస్తూ నవ్వు కోవడమే.
విచిత్ర హాస్యము
వంటకాలు పెళ్లి విదేశాలు
విశేషాలు వివరాలు ఎన్నో మరెన్నో మానవ జాతికి ఈ వరం భగవంతుడు ఇచ్చేను
మనిషి ఒక్కడే హాస్యాన్ని
అందుకుని నవ్వ గలడు
అందుకే హాస్యం నిరంతర
మానవ జీవిత విజయము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!