యాభయ్యో వయసు

యాభయ్యో వయసు

మన దేశంలో యాబై ఏళ్ల వయసులో కూడా భాధ్యతలు
పెట్టుకుని పిల్లల కోసం ఆత్రుతచెంది,
ఆరోగ్యం ఆహారం అధిక ధరలు ఆకాశాన్ని తాకిన రోజుల్లో పిల్లలు ఆవయస్సుకి
చేతికి అందితే ఎంతో ఆనందం
కానీ ఈ రోజుల్లో అన్ని ఆలస్యం
పెళ్లిళ్లు జీవితంలో స్థిర పడితే
కానీ పెళ్లి కుదరదు బాగా కట్నాలు
ఆడపిల్ల జీతం కూడా
ఘనంగా ఉండాలి అనే వంకతో
యాబై ఏళ్ల పెళ్లి కొడుకు లెందరో
ఆడపిల్లలు దొరకక
విదేశాల వలెనే మన దేశంలో
యాబై ఏళ్ల పెళ్లిళ్లు వచ్చేశాయి
పెళ్లికి వయోపరిమితి లేదు
కానీ కట్నం మాత్రం తగ్గరు ఇది
నేటి ప్రజల ఆలోచనలు
యాబై ఏళ్ల ప్రహసనము

రచయిత::నారు మంచి వాణి ప్రభాకరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!