యోగ సాధన
రచన: స్రవంతి
ఆరోగ్యకర జీవన కళ
మనిషికి ప్రకృతికి మధ్య సమన్వయకర్త
మానవ ఏకత్వాన్ని పెంచే సాధనం
సప్తఋషులు ప్రధానం చేసిన
వరం
నాడే వివరించేనే జ్ఞానయోగం
భక్తియోగం ,కర్మయోగం.
నేటి మానవాళి విస్మరించేను
నేటి మానవుడు ఆచరించక
వివేకాన్ని మరచి శాంతిని
కోల్పోయేను
వ్యక్తికి విశ్వానికి మధ్య
సమన్వయం కోల్పోయేను
నేటి మనిషి ఓర్పు, సహనము
కోల్పోయి మానసిక సంఘర్షణకు గురయ్యేను.
అర్థవంతమైన జీవనానికి సామాజిక ఆరోగ్యానికి యోగ సాధన అవసరం.
***