తపస్వీ మనోహరం

తపస్వీ,మనోహరం!

ఎం.వి.చంద్రశేఖరరావు

జీవితమనే అడవిలో ఒంటరిగా కాలం గడపటంకన్నా,
తోడు-నీడలాంటి మిత్రులతో,
కలసిమెలిసి జీవించడంలో,చాలా
ఆనందముంది!
సృష్టిలో తియ్యనిది స్నేహమే అన్నారు పెద్దలు,
మన అడుగులో అడుగేసి,
మన గమనం సరిచేసి,
మన కన్నీళ్ళను తుడిచి
మన నీడగా ఉండే ఓ మితృడుంటే ఆ జీవితమే
ధన్యము!
మన కష్టంలో తోడుగా,
మన ఆనందంలో బాసటగా,
ఆడుతూ పాడుతూ కలసి పనిచేసే, జీవిత చుక్కాని ఒకరుంటే, వాళ్ళతో కలసి మెలిసి,
జీవితాన్ని పంచుకుంటుంటే,
జీవితమే ఆనందడోలికలలో ఊగుతుంది!అటువంటి,
జీవిత సహచరి తోడు-నీడలా ఉన్న జీవితము,
స్వర్గతుల్యము! ఆత్మఙ్ఞానంతో తపస్విలా, స్ధితప్రఙ్ఞతతో, మనోహరంగా, జీవితాన్ని
ఆనందించండి!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!