(అంశం:” ప్రమాదం”)
అజాగ్రత్త వల్ల
రచన::నారు మంచి వాణి ప్రభాకరి
సూర్యోదయము మొదలు మనిషి జీవితము ఎన్నో ప్రయాణాలు పనులు తో
సతమత మవుతో జీవితము
పరుగులు పెడుతున్న దని
అందరూ కూడా కాలం కంటే
ముందు పరుగు పెట్టడానికి
ఎన్నో జాగ్రత్తలు తీసుకుని
పొంచి ఉన్న ప్రమాదాన్ని
అధిగా మించడా నికీ తమ
వంతు కృషి చేస్తూ నిరంతరం
జాగ్రత్తలు పాటిస్తూ కొత్తవి
ఎన్నో తెలిసి కుంటు నూతన
విధానంలో అసలు ప్రమాదం రాకుండా లేకుండా కొత్త పద్దతి
అమలు చేస్తూ జీవితం గడపాలి