అణకువ

అణకువ

 

రచయిత :: అమృతపూడి రేవతి

చదువులకు సరస్వతినేనే
చక్కనైన రూపము నాదే
మాఇంటిలో నేను ఏదంటేఅదే
మామాటే వేదవాక్కునాతీరుఇదే
ఉద్యోగం నావెంటే పడినే
ఊసులన్నీ నావెంటేఉండేనే
ఆనందమయం నాజీవితం
అరుణకిరణమేనాజీవితం

ఆడబిడ్డవమ్మనువ్వు
ఆద మరచిఉండకు
అరుణకిరణమని
అంచునచేరకు
రాబంధులెన్నో
రమ్యంగాఉన్నాయి
రూపురేఖలుమార్చి
రగిలింపజేయును
మదనుడుమంచివాడ
మహిమనే చూచెదవు
కలలలో తే లకుమా
కంటనీరుచూస్తావు
అణుకువ ఆడడానికిఅందo
ఆదమరచి ఉండకు
అడవిగాచిన వెన్నెల కారాదు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!