ఆనంద సంగీత మంజరి

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

ఆనంద సంగీత మంజరి

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

నా అంతరం అంతా సంగీతంతో నిండి ఆనంద
సంగీత మంజీ రాలు మృోగి
ఆనందంతో పరవశించే

హృదయం అంతరంగ పొరల్లో
సప్త స్వర నాదాలు సప్త గిరి స్వామి కీర్తనలు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరస్వామి కీర్థనా భావ తరంగాలు ఆనందం పంచుతాయి

నా అంతరంగం కళలతో సాహిత్య సంగీత చిత్ర లేఖనం
విభిన్న వంటలతో నిండి ఎంతో
సృజనకు ఊపిరి నిచ్చి శ్వాసలో ధ్యాసలో అంతరంగం
ఆనంద డోలికల్లో సంగీత మంజి రాలు విశ్వానికి అందిస్తోంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!