ఆశ
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
మనిషికి ఆశా ఎంతో ఊపిరి
ఉచ్వస నిస్వసలో మనిషికి
ఆనందం పొందుతూ రాబోయే
జీవితం అతి గొప్పగా ఊహిస్తూ
ఆశ జీవి తన జీవితాన్ని
ఎంతో బాగా గడుపుతూ అయుష్ని ను
పెంచుకుని పది కాలాలును
విశిష్టంగా గడుపుతూ సేవ చేస్తే
ఎంతో ఉన్నతి పొందుతాడు
ఆధర్ కోసం ఎంతోపడిగాపుల్
పడి చిన్న పిల్ల మొదలు వృద్ధులు వరకు ఆధార్ కోసమే
జీవితంలో ఎన్నో పథకాలు
ఏర్పాటు దేశ ప్రగతికి మానవ
జీవన ఉన్నతికి ఎంతో మేలు
అందుకే మానవునికి ఆశ స్ఫూర్తి