అతీతం

అతీతం

 

బిడ్డల మీద తల్లితండ్రుల ప్రేమ అతీతమైంది …

తోబుట్టువుల  మీద సోదరుల మమకారం అతీతమైంది …

జ్ఞానాన్ని ,మంచిని బోధించే గురువుల మీద విద్యార్థుల కి గౌరవం అతీతమైంది ..

స్వచ్ఛమైన స్నేహాన్ని పంచె స్నేహితుల స్నేహం అతీతమైంది …

హద్దులేని ప్రేమికుల ప్రేమ అతీతమైంది …

భగవంతుని మీద భక్తుల విశ్వాసం అతీతమైంది ..

రాధ మీద కృష్ణ ప్రేమ అతీతమైంది ….

రాముడి మీద సీత నమ్మకం అతీతమైంది ..

రాముడి మీద హనుమంతుని భక్తి విశ్వంలో కెల్లా అతీతమైంది …

టెక్నాలజీ మీద యువతకు ఉన్న అంతులేని ప్రేమ అతీతమైంది ..

సంగీత ప్రియులకు  బాలు గారి మీద ఉన్న మమకారం  అతీతమైంది ..

రచయితలకి  అక్షరాల మీద అంతులేని హద్దులు లేని ప్రేమ అతీతమైంది…

                                           రచన: ధనలక్ష్మి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!