నా మగడు రచయిత :: ప్రసాదరావు రామాయణం మొరటోడు నా మగడు మోహమంతా రక్కాడు మన్మధుడే అనుకున్నా మురిసి మురిసి మనువాడా కందుడే అనుకున్నా మందు వేస్తాడనుకోలే చెక్కిలంతా గాయాలే చక్కిలాలనికొని నమిలాడే
Author: తపస్వి
విడుపు
విడుపు రచయిత :: మీసాల చిన గౌరినాయుడు అంగన కనిపించినంతనే అర్రులు చాసుకుంటూ అరక్షణం ఆగక కామాక్షువులు రంకెలేస్తాయి అంగాంగ వీక్షణకోసం.. ఎంతైనా…అవి మగ కళ్ళుకదా!! కాంతలు చెంతనున్నంతనే అరఘడియ ఆగకుండా కండ
చెట్టు
చెట్టు రచయిత :: డా. అడిగొప్పుల సదయ్య సీ.ప. అతినీల కిరణాల నాపి యిద్ధర కాచి గొడుగు పట్టెడి జాలి గుండె యెవరు? గాలినే గాలించి కసటునే తొలగించి దిటవిచ్చు భువి గాలి
వేపచెట్టును నేను
వేపచెట్టును నేను రచయిత :: కరుణశ్రీ భగవంతుడు ప్రకృతికి ఇచ్చిన వరాన్ని నేను ప్రతి దేవాలయంలోనూ నాటుతారు… నన్ను వేపచెట్టు అంటారు.. ప్రతి గుడిలో దైవం వలె స్థానం ఇచ్చారు.. మనవాళికి ప్రకృతి
ఒడి ఊయల్లో
ఒడి ఊయల్లో రచయిత :: శ్రీతరం బింగి శ్రీకాంత్ పొద్దు సుక్క పొడుస్తుంటే జొన్న సేను కావలి పిట్టలల్లీయ్య నువ్వు బోతుంటే కళ్ళ ఊసులు కడగకుండా ఎంటపడిన రోజు యాదికొస్తోంది అమ్మా… నీవు
చీకటి( కరోన)
చీకటి( కరోన) రచయిత :: యాదగిరి ప్రభాకర్ నల్లటి దట్టమైన కురులతో.. భయోత్పాతం సృష్టించేది.. అడవిలాంటి చీకటి.. కళ్ళున్నవాడు చూడలేడు… కల్లులేనివాడు చూడలేడు… చిన్నోడు పెద్ధోడు…. ప్రపంచికరణను పాలించే మొనగాడు… అందరూ ఆ
వలస జీవితం
వలస జీవితం రచయిత :: ప్రసాదరావురామాయణం వలస పక్షుల్లా ఎగిరిపోతున్నాం పులసకోసం మూకుమ్మడిగా కరువులూ కాటకాలూ మారణ హోమాల్లా మాకాళ్ళక్రింద నిప్పులు పోశాయ్ వందనం నా పల్లె సీమా! నేస్తాలూ సెలవు మరి!
పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి నీహారిక
పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి❤️నీహారిక మూడు ముళ్ళతో ఒక్కటై ఏడడుగుల బంధంతో మనసున మనసై సాగుతున్న మీ జీవన ప్రయాణం ఆనందంగా, పిల్లపాపలతో కలకాలం సంతోషాల సరాగాలాపనలతో సాగాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ.. పెళ్లిరోజు శుభాకాంక్షలు
హాస్య కథల పోటీ ఫలితాలు
తపస్వి మనోహరం అంతర్జాల సాహిత్య పత్రిక మరియు లక్ష్మి అట్లూరి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్య కథల పోటీ ఫలితాలు
హాస్య కథల పోటీ
తపస్వి మనోహరం వెబ్ మ్యాగజైన్ మరియు లక్ష్మి అట్లూరి సంయుక్త ఆధ్వర్యంలో నిబంధనలు:: హాస్యానికి సంబంధించిన కథలను మాత్రమే పంపవలెను. కథలు 1600 పదాల నిడివి వరకు మాత్రమే ఉండవలెను. గెలుపొందిన కథలు
