రంగులమయం ఎన్నెన్నో వర్ణాలు మనసు దోచే అందాలు కదిలించే భావాలు రకరకాల రంగుల సీతాకోక చిలుక అవసరార్థం రంగు మార్చే ఊసరవెల్లి నీలి ఆకాశానికి రంగులద్దె ఇంద్రధనుస్సు నలుపుకు అందం
Author: తపస్వి
హోలీ రంగుల ప్రకృతి
హోలీ రంగుల ప్రకృతి భగవంతుని సృష్టిలో ఎన్నో రంగులు అవి అన్ని కలిస్తే ఏక వర్ణం తెలుపు మనకు రంగుల ద్వారా అందం ప్రకృతి అంత సుందర వర్ణ సమ్మిళితం అదో
హోలీవర్ణ ఝరి
హోలీవర్ణ ఝరి పదాలు మాటున దాగిన వర్ణ సౌందర్యమా, నిను వర్ణింప అక్షర తరమా!! చల్లని చంద్రమే నిను చూసి ఈర్ష్య పొందునేమో, సమరమైన అలజడిలో శాంతించవే ఓ మల్లెల “శ్వేతమా”!!
నేలంతా రంగు చీర కట్టింది చూడు
నేలంతా రంగు చీర కట్టింది చూడు వానవిల్లు రంగులను నేలకు తెచ్చి భువి మేఘమాలలతో జతకట్టి కలతలే మరిచి కవ్వింతలే పూచి ఊరు వాడా కలిసి అంబరాన్ని తాకే సంబరాలతో ఆడుతుంటే హోలీ
బ్రతుకు వర్ణాలు
బ్రతుకు వర్ణాలు సుఖ సంతోషాల తరగని సిరుల ఆనందాల ‘హరిత’వనం బ్రతుకులోన వెల్లివిరిసిననాడు.. ఉప్పొంగిన ఆహ్లాదపు ‘నీలం’ ఎగసి నింగియంత అలముకున్ననాడు.. జగమంతటి మంచియంతటిని గ్రహించి నింపుకున్న ఙ్ఞానమే ‘అరుణ’వర్ణపు
నాలోని వర్ణాలు
నాలోని వర్ణాలు అరవిచ్చిన మందారమా! సొగసైన సింధురమా! మరుమల్లెల మకరందమా! దవళ కాంతులు విరజల్లె మనోచంద్రమా! ఏమని పిలువను నిను! నా మనో నేత్రమా! నాలోనే ఉంటూ నా ఊనికే నీవంటూ
హోలీ రంగుల కేళి
హోలీ రంగుల కేళి ప్రకృతి అంతా రంగుల మయం దేవుడు చిత్రాలు రస రమ్యం వసంతంలో చిగురించే పలు వన్నెల పూలు, రెమ్మలు నలుదిశలా సుగంధాలను మోసుకొని వెళ్లే పిల్ల తెమ్మెరలు
హోళీ
హోళీ.. హోళీ..హోళీ. హోళీ హోళీ… రంగుల హోళీ రమ్యము హోళీ… కురిసేను వర్షము రంగునీళ్లతో… తడిసేను తనువులు తన్మయత్వమున… మంచి చెడుల మర్మము హోళీ… చెడుపై మంచికి విజయం హోళీ…
శునక భోగం
శునక భోగం ఏమి రాజభోగమే ఓ శునక రాజమా… అంతంత బడాయి ఎందుకే మరి నీకు ఓ కుక్క ముఖమా…!! ఉప్పులేని చప్పుడు పప్పు కూడు నాకు…. కక్క ముక్కల
శునకమా
శునకమా.. అక్కటా నాదేమి జన్మము… కవుల ఇంటను శునకమైనా కాకపోతిని… అయినచో కనకాభిషేకము లందుకోనా… చిత్రమందున చూపి నట్లుగ… కవుల ఇంట శునకమైనను కవితలల్లి పొందు కనకము..
