భాగ్యశ్రీ

భాగ్యశ్రీ

రచన:: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడి తో పాటు పరుగు జీవితంలో మహిళలు ముందంజ వేస్తున్నారు భాగ్య శ్రీ ఉదయమే అరు గంటలకి భర్త శ్యామ్ కి హాట్ క్యారేజీ పెట్టాలి కూతురు కార్తిక ఎనిమిది క్యారేజ్ పెట్టాలి

అందుకు తెల్లవార గట్ల నలుగుకి లేచి బ్రేక్ ఫాస్ట్ వంట కూడ చెయ్యాలి అప్పటికి పచ్చడి రాత్రి చేసు కొని ఉంచుతుంది రెండు పచ్చళ్ళు లేనిదే ఇడ్లీ దోసె కానీ తినలేరు

జీవితం అంతా శ్యామ్ కి ఉద్యోగంలో సరి ప్రశాంతంగా ఎప్పుడు ఉండాలి. ఒక ప్రక్క అత్త గారు .మామగారు ఒకే కాలేజీ ఉద్యోగాలు . ఆ తరం లోనే ప్రేమించి పెద్ద వయసు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు కెనడా వెళ్లి మిగిలిన తమ్ముళ్ళని విదేశాల కు తీసుకు వెళ్ళాడు . చెల్లెళ్ళు ను కూడా మంచి చదువులు చదివించి అక్కెడి సెటిల్ అయిన ఇండియా వాళ్ళకే చేశాడు.ఆఖరి వాడు మాత్రం తల్లి తండ్రి రిటైర్ అయ్యే వరకు ఇండియా తప్పదు వాళ్ళవి ప్రభుత్వ ఉద్యోగులు ముందే భాగ్య శ్రీ తల్లి తండ్రులకి చెప్పి పెళ్లి చేశారు. మీ కూతురు ఉద్యోగం చెయ్య నవసరము లేదు బాగా వంట వార్పు రావాలి మంచి కుట్టు వర్క్ రావాలి అని చెప్పింది. మా అమ్మాయి ఎం ఏ ఇంగ్లీష్ చదివించి ఉద్యోగం లోపెట్టలి అనుకున్నాము కానీ పెళ్లి ఎప్పుడైనా చెయ్యాలి మీరు మంచి సంబంధం అని మా అబ్బాయి చెప్పి చేస్తున్నాడు.

మా పిల్ల మీరు ఎలా చెపితే అలా ఉంటుంది మీరు ఉధ్యోగ స్తురాలు కనుక ఎలా కావాలి అంటే అలా నేర్పు కొండి అని చెప్పారు.అలాగే భాగ్య అత్తగారు ఇస్ట్ ప్రకారం ఉండేది అత్త గారు నెలకి రెండు చీరలు కొనేది కోడలికి ఒకటి తనకి ఒకటి శారీ ఫాల్స్ జాకెట్స్ అన్ని కూడా భాగ్య ఇంట్లోనే కుట్టేది.

అబ్బ నువ్వు వచ్చాక నెలకి పదిహేను వేలు అదా ఎందుకంటే అన్ని ఇంట్లో వండి పెడ తావు ఊరగాయ. లు బేకరి ఐటమ్స్.అప్పడాలు వడియాలు బట్టల కూలి అన్ని కూడా కలిసి వస్తున్నాయి ఇంచుమించు లక్షే ఎనబై వేలు మిగు లు తుంది కనుక నికు బంగారం కొంటాను..నీ కష్ట ము మాకు వద్దు అన్నది

పెద్ద చదువు చదువు కున్న భాగ్య కుటుంబ వ్యవస్థ కోసం తల్లి తండ్రి మాట కోసం వాళ్ళు ఎలా చెపితే అల విన్నది.ఒక పిల్లకి జన్మ నిచ్చింది ఇంకా చాలు వాడిది ప్రైవేట్ ఉద్యోగం మేము అన్ని భరిస్తున్నాము . ఇదే కాన్వెంట్ ఉద్యోగం అయితే మూడు వెలు మించి రావు ఇంటి పట్టున సుఖంగా ఉన్నావు అంటూ ఉంటుంది.కొంచెం గడ్డు అనే చెప్పాలి.ఆవిడ అక్క అయితే కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమె కోడల్ని ఉద్యోగం ఊరు వెళ్లనివ్వ.కుండా తన దగ్గర సెట్టుకున్నది కొడుకు వచ్చిన సరే కోడల్ని కొడుకు తో మాట్లాడ నిచ్చేది కాదు

అమె అతని పనులు చూసేది.ఆమెకు ఆ పిల్లని చూసుకున్నాడు తన కూతురికి పెళ్లి అయ్యేవరకు కొడుకు దగ్గరకి పంపను అన్నది.ఈ నాడు టీవీ సీరియల్స్ ఛు సి బయట కూడా ఇలా తయారు అయ్యారు.అత్త గారు ముందు రిటైర్ అయ్యింది భర్తను వాలెంటరీ పెట్టీ మరి విదేశాలకి వెళ్లాలని నిచ్చాయించి అన్ని ఏర్పాట్లు చేసింది .ఇంకా రెండు నెలల్లో వాళ్ళు వెళ్లారు
మేము వెళ్ళాక మిమ్మల్ని కూడా విదేశాలకు తీసుకుని వెడ తాము అన్ని ఫార్మ్స్ ఫీల్ చేశారు.కానీ భాగ్య కి ఇది ఇష్టం లేదు పిల్ల ఇదిగాక వెళ్ళడం పద్దతి కాదు కూతురు కీర్తికి పది ఏళ్లు వచ్చాయి.అమె అక్కడి స్కూల్స్ లో అడ్జస్ట్ కాలేదు వద్దు అన్నది.కానీ తల్లి అన్నగారు. కూడా వప్పుకో లేదు ఇప్పటికే ఆలస్యం అయింది అమ్మ నాన్న కోసం అక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చేశారు.

ఇంకా ఇండియా లో ఎందుకు? భాగ్య నువ్వు కూడా ఉద్యోగం లో చేర వచ్చును కానీ కీర్తి అప్పటికే సంగీతం డాన్స్ నేర్చుకున్నది అవి ఏవి ఉండవు అనుకున్నది

కానీ విదేశాలు వెళ్ళాక కీర్తి అక్కడి విద్యలో అడ్జస్ట్ కాలేదు ఆప్పుడు తల్లి కీర్తికి ఆన్లైన్ లో సంగీతం.శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు నేర్పించింది టీచర్ చెప్పే మాటలు కబుర్ల వల్ల కీర్తి లో.మార్పు వచ్చి ఒక తమిళ్ అబ్బాయి కర్ణాటక అబ్బాయితో స్నేహం కుదిరింది.వాళ్ళు కీర్తి సంగీతాన్ని ఎంతో మెచ్చుకునేవారు.అలా అక్కడి స్కూల్ విద్యార్థులతో పాటు కలిసి మెల్సి ఉండగల్గింది. తరువాత వాళ్ళలో ఒకరు ఇంజినీర్ కీర్తి తమిళం.అబ్బాయి ఎంబి ఎ చదివారు.ఇద్దరు ఒకే కంపెనీ నీ.జాబ్ లో చేరారు.భగ్యకి మాత్రం.కీర్తి పెళ్లి డాక్టర్ విక్రమ్ అన్న కొడుకుతో చెయ్యాలని కోరిక అదే మాట భర్తకి చెప్పింది.అలాగే అన్నాడు కానీ అత్త అడ బడుచులు తమ మెన కోడలు మళ్లీ ఇండియా ఎందుకు?ఆ అబ్బాయి ఇక్కడకు వచ్చే మాట అయితే చేద్దాము లేదా ఇక్కడే చూద్దాము అన్నారు.అన్నతో మాట్లాడితే మాకు ఇక్కడ అన్ని ఉన్నాయి డాక్టర్ పిల్లాడిని విదేశాలకి పంపం అని కచ్చితంగా చెప్పారు.నితో కీర్తి కి ఆస్ట్రేలియా లోనే ఎవరినైనా చెయ్యాలి అన్నారు.కానీ అదే మాట కీర్తి తో అంటే నాతో చదివిన కాశ్యప్ తమిళం అబ్బాయి నీ చూడండి అతను బాగా ఇష్ట పడుతున్నాడు నా సంగీతం.ఇష్టం అని చెప్పింది
అతన్ని చేసుకుంటే నేను కళా కారిణి గా బాగా ఎదుగుదలకు తోడ్పడుతుంది అని చెప్పింది

భాగ్య భయ పడి నట్లు గానే వేరే రాష్ట్రం అబ్బాయిని పెళ్లికి వా ప్పుకున్నది ఈ తరం పిల్లలు ఇంతే అందుకే తను విదేశా లకూ వెళ్ళడానికి ఇష్ట పడక పోయిన విధి రాత ఇలా ఉన్నది అని ఫోన్ లో అన్న గారితో. మాటలు విని. బాధ పడ్డాడు కానీ పిల్లకుడ మా రీ ఇక్కడి జీవితం ఇష్ట పడుతోంది అని భాగ్య ను ఊరుకో బెట్టాడు.పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం భాగ్య కి తప్ప అమె మాటలు చెల్లవని తెలుసు అందుకే పెళ్లి పనుల్లో లీన మయ్యింది .అంతా కన్న ఏమి చెయ్యి గలదు సగటు భారతీయ మహిళ అత్త ఇంటి వారి ఇష్టమే కదా శుభమ్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!