(అంశం:” ప్రమాదం”)
బ్రతుకు ఛిధ్రాలు
రచన:: కార్తీక్ దుబ్బాక
ప్రజల జీవితంలో మాటువేసి కాటు వేసేవి ప్రమాదాలు,
అర్ధాంతరమరణాలకుద్వారాలు ప్రమాదాలు,
సంతోషాలజీవితంలోవిషాదలు
ప్రమాదాలకోరల్లోనలిగిపోతున్న బ్రతుకులు,
ఎటునుంచిపొంచిఉందొఊహించని ప్రమాదాలు,
ఒకరి అజాగ్రత్త తననే కాదు,
వేరొకరుజీవితాన్నిరోడ్డునపడేస్తాయి
ప్రాణం విలువ, అమూల్యమైన
సంపద, కాపాడు కోవాలి,
ప్రతిమనిషిఆలోచన ,చెయ్యాలి.
నేటి సమాజం లో ప్రతి వారు
నిర్లక్ష్యం,
ప్రమాదాల తోకలిసి ప్రయాణం
అయినా మారని మనిషి,
ఆలోచన చేయని సమాజం
ఎన్నో అనార్దాలకు మూలం,
బతుకులుని చీకటి మయం చేసేవి,వీధుల పాలు చేసేవి ప్రమాదాలు …