ఉగాది ఊయల యుగానికి ఆదిని అంటూ.. ఓంకార వేదికపై అంకురార్పణం చేస్తూ.. ఉద్భవించిన ఉగాది.. మంచుముత్యమై మనకు తోడుగా ప్లవ నామ సంవత్సర కవన వీచికగా మన ఉగాది. పల్లెసొగసులు,పచ్చని మామిడితోరణాలతో..
అంశాలు (రచనలు)
యుగాది
యుగాది కాలం వేగిరమై కదలిపోతుంటే శార్వరి అమాంతం దూరమైతుంది గడిచిన రోజుల స్మృతులన్ని బాధ్యతల్ని పెంచినా బాధల్ని మిగిల్చినా రేపటికై మన మంచికే అనుకుందాం కాలం చేసే విచిత్రాలలో… మోడుబారిన శిశిరం
షడ్రుచుల ఉగాది
షడ్రుచుల ఉగాది కోయిల మధుర గానాలతో పచ్చని చెట్ల చిగురాకు సోయగాలతో మోడు వారిన జీవితాలకు నవీన ఆశలతో చీకటిలో మగ్గుతున్న కళ్ళకు వెలుగు వసంతాలతో షడ్రుచుల సమ్మేళన రుచులతో జీవన వేదాంత
తెలుగింటి తొలి పండుగ ఉగాది
తెలుగింటి తొలి పండుగ ఉగాది వచ్చిందమ్మా వచ్చింది.. షడ్రుచుల పండుగ వచ్చింది.. తెలుగింటి తొలి పండుగ నూతన సంవత్సరాది పండుగ ప్లవ నామ సంవత్సరంగా మన ఇంట కాలు మోపే పండుగ
యుగారంభం
యుగారంభం నక్షత్ర గమనాన్ని ప్రారంభిస్తూ విష్ణువు చేసిన యుగారంభం.. చైత్ర మాసం తెచ్చిన నూతన శుభారంభం.. తెలుగు వారి కొత్త సంవత్సర ప్రారంభం… గండు కోయిలల పలకరింపులు… మామిడి చివురుల కొత్త
కొత్త ఆశ
కొత్త ఆశ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఈరోజు బయటకు నెట్టి.. అవి మరల తిరిగి రాకుండా ఆనందాలను అడ్డుగా పెట్టి.. చిరునవ్వుల దీపాలను నట్టింట వెలిగించి.. పాతను మూలకు నెట్టి కొత్త
ముద్దుగా.. బొద్దుగా
ముద్దుగా.. బొద్దుగా బొద్దుగా ఉన్నానని ముద్దుగుమ్మలందరూ హద్దులు మరచిపోయి ముద్దులతో కప్పేశారు, చల్లని పెదాలకు రంగులద్ది దిష్టి చుక్కలు పెట్టేశారు, బోసి నవ్వులతో మురిసిపోతున్న నాకు ముచ్చెమటలు పట్టించి ముద్దులలో ముంచేశారు, అర్జున్
కరోనా ప్రభావి
కరోనా ప్రభావి ఆన్లైన్ పాఠాలు వినడానికి పిల్లలకే ఆసక్తి లేదంటే పిల్లిని.. నేనెలా కుదురుగా కూర్చుని వినగలను…?! వాళ్ళేదో చెప్తూ పోవడమే తప్ప మధ్యలో అర్థం కాకపోతే “మ్యావ్”మంటూ అర(డగ)వడానికీ వీల్లేదాయె..!
మూతి ముద్ర
మూతి ముద్ర ఎండలకాగలేక గోలచేస్తే అమ్మ బట్టలన్నీ తీసి గోచీ మాత్రం వదిలింది పాపం అడగకడగక ముద్దాడిగాడట అత్తను మామ మూతి ముద్ర అందంగా పడాలని ఎదురుగా ఉన్న నాపై డెమో
చిన్ని కిట్టయ్య
చిన్ని కిట్టయ్య ముద్దులొలికే మురళీ కృష్ణుడు, తేనె పెదవుల చిన్ని కృష్ణుడు, పాలు కారే పసిడి బుగ్గలతో, ముద్దులు మూట కడుతున్నాడు. చూడగానే నచ్చేసాడేమో, అతివల మనసు దోచేశాడేమో, మూటకట్టిన ముద్దుల
