*నా వూపిరే నీవు* అంశం::నిన్ను దాటి పోగలనా ఎదలో కమ్ముకున్న బాధల మేఘాన్ని కప్పేస్తావు నీవో సూర్యుడవై.. సంతోషపు సుమాలను ఏరుతుంటే తేనియలు తాగుతావు నీవో భ్రమరమై.. అలసిన వేళ సేద తీర్చే
కవితలు
నా ఊపిరి
నా ఊపిరి అంశం : నిన్ను దాటి పోగలనా అమవాస నిశిని నేను… స్వర్ణకాంతుల దివ్వెవు నీవు…. విచ్చుకున్న కమలం నువ్వు… తొలివేకువ రవికిరణం నేను… నిండు పున్నమి నెలఱేడును నేను పులకింతల
గుండెచప్పుడు
గుండెచప్పుడు అంశం:నిన్ను దాటిపోగలనా ఊయలకు,సమాథికి మధ్య కాలాన్ని వెలిగిస్తూ ముద్దు,ముద్దు రూపాలతో నాతో దోబూచులాడే గంధమేగా నీవు! నిన్ను దాటి నేనెలా పోగలను..! నా అస్తిత్వాన్ని నిలిపే నీడై, నా ఆకలితీర్చే మెతుకు
చిరంజీవులం
చిరంజీవులం అంశం :: నిన్నుదాటి పోగలనా వద్దన్నకొద్దీ కమ్ముకొచ్చే కారుమేఘాల్లా నీ తలపులు దూరంగా ఉండమంటున్నా వినకుండా దూసుకొచ్చే నిన్ను గూర్చిన ఆలోచనలు అపరాహ్ణం అర్ధరాత్రి ఉదయాస్తమయాలు ఘడియలూ గంటలూ నన్ను వదలిపోని
జతగాడ నిన్ను దాటి పోగలనా
జతగాడ నిన్ను దాటి పోగలనా అంశం: నిన్ను దాటి పోగలనా కలహంతో జత అయ్యి కనురెప్ప పాటులో దూరమైన కనులలో నిలుపుకునే నేను నిన్ను దాటి పోగలనా!! అలుపెరుగని బాటసారిలా అలుపెరుగని నీ
నిను చేరితే చాలు
నిను చేరితే చాలు అంశం: నిన్ను దాటి పోగలనా మనసువిప్పి మాటలాడ మది తొందర పెడుతుండగ, కనుల ముందు కలల రాణీ కదలాడుతూ వుండగా.. పెదవి దాటి రాని మాట కళ్లతోనే చెప్పగా..
సూదిమందు – వాక్సినేషన్
సూదిమందు – వాక్సినేషన్ అంశం : నిన్ను దాటి పోగలనా ఎందయ్యా అట్ఠా సూస్తా ఉన్నావు మందు బిళ్ళకు భయపడే ముసల్ది సూది ముందుకు సిద్ధమైంది అనా.. ఏం సేద్దునయ్యా… నువ్వు
దైవత్వం
దైవత్వం అంశం : నిన్ను దాటి పోగలనా మరుపురానిది నా బాల్యం చెరిగిపోనిది నా సౌశీల్యం ఎదురులేనిది నా ధైర్యం తిరిగిరానిది నా జీవిత కైవల్యం. ఎన్నో విజయాలు సాధించాను ఎన్నో ఆటుపోట్లను
ఓ కాలమా
ఓ కాలమా! అంశం: నిన్ను దాటి పోగలనా పుట్టుకతోనే అమ్మ ప్రేమని రుచి చూపిస్తావు నాన్న త్యాగాన్ని మనసుని తెలియచేస్తావు ఎదిగే కొద్దీ ఎన్నో అనుభూతులు అందిస్తావు ఎన్నెన్నో బంధాల్ని ముడివేస్తావు మరెన్నో
మదిని దాటి పోగలనా
మదిని దాటి పోగలనా అంశం : నిన్ను దాటి పోగలనా మరుపురాని జ్ఞాపకాల మజిలీలో గడిచే కాలపు గాయలను మరువను అంటున్న నా మదిని దాటి పోగలనా ప్రియా నేస్తమా. కవ్వించే కళ్ళతో
